Take a fresh look at your lifestyle.

ఆరోగ్యశ్రీ ధరల సవరణ

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, తెలంగాణలో ఆరోగ్య శ్రీ చికిత్సలకు సంబంధించి రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఆరోగ్య శ్రీ చికిత్సల ధరలను సవరిం చింది. 1,375 ప్యాకేజీల ధరలను సవరిస్తూ తాజాగా ప్రభుత్వం జీవోను జారీ 30 ని జారీ…

గంటగంటకు పెరుగుతున్న వరద ఉధృతి

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, భద్రాచలంవద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చు తోంది. ఎగువ ప్రాంతాల్లో కురు స్తున్న భారీ వర్షాల కారణంగా గంటగంటకు గోదావరి నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుతోంది.  నదీ పరీవాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్,…

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావే శాలు ఇవాళ సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.  ఆ తర్వాత స్పీకర్ చింత కాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన శాసనసభ…

బోయిన్‌పల్లిలో భార్య,కూతురు ను చంపి:భర్త ఆత్మహత్య

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, సికింద్రాబాద్‌ బోయినపల్లి లో ఈరోజు తెల్లవారు జామున దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య, 11 నెలల కన్న కూతుర్ని ఓ వ్యక్తి దారు ణంగా హత్య చేశాడు. అనంతరం తాను కూడా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.…

ఆగస్టు 29న ‘శివ’ రీరిలీజ్?

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, అక్కినేని నాగార్జున హీరోగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ సినిమా ‘శివ’. అయితే ఎప్పుడు నుంచో ఈ సినిమా రీరిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఫైనల్ గా ఆగస్టు 29న కింగ్ నాగ్…

కాంగ్రెస్ ఎమ్మెల్యేను అరెస్టు చేసిన ఈడీ

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, హరియాణాలోని సోనిపట్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్‌ పన్వర్‌ ను ఈడీ అరెస్టు చేసింది. రాష్ట్రంలోని యమునానగర్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో అక్రమ మైనింగ్‌తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్…

సిగరెట్ తాగినందుకు ఒలింపిక్స్‌ నుంచి ఔట్!

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, జపాన్ జిమ్మాస్టిక్ టీమ్‌కు ఒలింపిక్స్ ప్రారంభంకాకముందే భారీ షాక్ తగిలింది. జపాన్ జిమ్నాస్టిక్స్ ఉమెన్స్ టీమ్ కెప్టెన్ షోకో మియాటాపై వేటు పడింది. ట్రైనింగ్ క్యాంప్‌లో సిగరెట్ తాగినందుకు బరిలోకి దిగకముందే…

వారిద్దరి వల్లే ఘన విజయం

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, మహిళల ఆసియా కప్‌లో దాయాది పాకిస్థాన్ జట్టును హర్మన్‌ప్రీత్ బృందం చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ తమ విజయానికి గల కారణాలు వివరించింది. బౌలర్ల, బ్యాటర్ల ఉత్తమ…

జాబిలిపై తొలి అడుగుకి 55 ఏళ్లు

ప్రగతిన్యూస్ ,డిజిటల్ మీడియా, జాబిలిపై తొలి అడుగుకి 55 ఏళ్లు. సరిగ్గా ఇదే రోజు.. జూలై 20, 1969న మానవుడు చంద్రుడిపై అడుగు పెట్టాడు. నాసా1968 లో 'అపోలో-11'లో వ్యోమగాములు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, మైకెల్ కొల్లిన్స్, ఎడ్విన్ ఇ అల్డ్రిన్‌లను…

చంద్రుడిపైకి వెళ్లే ప్రయత్నాలు ఆపేసిన నాసా

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, 1969 జూలై 20వ తేదీన అపోలో 11 వ్యోమనౌకకు చెందిన ఈగల్ మాడ్యూల్ ట్రాన్‌క్విలిటీ బేస్‌పైన దిగింది. నీల్ ఆర్మ్‌ స్ట్రాంగ్ చంద్రుడిపై మొదటగా అడుగు పెట్టగా ఆర్మ్ స్ట్రాంగ్‌ను ఎడ్విన్ బజ్, అల్డ్రిన్‌లు అనుసరించారు. ఆ…