Take a fresh look at your lifestyle.

నేటి రాశి ఫలాలు.

మేష రాశి ఈ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావచ్చు. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులు, బంధువుల సహకారంతో ముఖ్యమైన…

తడిసిన ధాన్యం కొనేదెప్పుడు..?

తడిసిన ధాన్యం కొనేదెప్పుడు..? సీఎం చెప్పినా ముందుకు సాగని కాంటా.. తడిసిన ధాన్యం కొనే దిక్కులేదు..! - అకాల వర్షాలకు తడుస్తున్న ధాన్యం - చాలా ప్రాంతాల్లో కొనుగోలు కానీ ధాన్యం - కొనుగోలు చేసిన చోట మిల్లర్ల కొర్రీలు - అకాల…

సాగునీరు అందిస్తాం: చంద్రబాబు

ప్రగతిన్యూస్, డిజిటల్ మీడియా,ఆంధ్రప్రదేశ్,: విధ్వంసకారులు తప్ప ప్రజాస్వామ్య వాదులు తప్పులు చేయరని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కూటమిని మేనిఫెస్టోకు, సైకో మేనిఫెస్టోకు పోలికే లేదన్నారు. తెనాలి సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. కూటమి…

10 రోజులు ‘భాగ్యనగర్’ బంద్..?

ప్రగతిన్యూస్, డిజిటల్ మీడియా, తెలంగాణ, హైదరాబాద్:  సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ 10 రోజులు బంద్ కానుంది. నేటి నుంచి ఈ నెల 10 వరకు.. ఆ తర్వాత 16 నుంచి 22వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు…

ఇంకా చిక్కని చిరుత..అదనంగా మరో బోనును ఏర్పాటు

ప్రగతిన్యూస్, డిజిటల్ మీడియా, తెలంగాణ, హైదరాబాద్ : ఇంకా చిక్కని చిరుత..అదనంగా మరో బోనును ఏర్పాటు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రన్ వే మైదానంలో ప్రహరీ దూకిన చిరుత ఇంకా పట్టుబడలేదు. దానిని బంధించడానికి అటవీ శాఖ, విమానాశ్రయంలోని భద్రతాధికారులు…

రెబల్స్‌కు షాకిచ్చిన టీడీపీ..?

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,ఆంధ్రప్రదేశ్ : రెబల్స్ అభ్యర్థులకు టీడీపీ అధిష్టానం భారీ షాకిచ్చింది. నామినేషన్ల విత్‌డ్రా గడువు ముగిసినా వెనక్కి తగ్గని నేతలపై వేటు వేసింది. మీసాల గీత (విజయనగరం), అబ్రహం (అరకు), సూర్యచంద్రరావు (పోలవరం), రాజశేఖర్…

నేడే తెలంగాణ పదో తరగతి ఫలితాలు.

ప్రగతిన్యూస్, డిజిటల్ మీడియా,తెలంగాణ, హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మందికి పైగా…

సినిమాలు, టీవీలో కొత్త వారికి అవకాశం..!

ప్రగతిన్యూస్, డిగిటల్ మీడియా,సినిమా న్యూస్ : మీరు నటీనటులు, చైల్డ్ ఆర్టిసులు, మోడల్స్, జూనియర్ ఆర్టిస్టులు, యాంకర్స్, న్యూస్ రీడర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, స్క్రిప్ట్ రైటర్స్, డబ్బింగ్ ఆర్టిస్టులుగా అవ్వాలనుకుంటున్నారా?. మీకో…

వైసీపీ మేనిఫెస్టో విడుదల

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా ,ఆంధ్రప్రదేశ్, గుంటూరు, అమరావతి : వైసీపీ మేనిఫెస్టోను సీఎం జగన్ తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయం లో ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2019లో మేనిఫెస్టో లో ఇచ్చిన…

తెలుగుదేశం పార్టీ ప్రచార వాహనానికి నిప్పు..?

ప్రగతిన్యూస్, డిజిటల్ మీడియా, ఆంధ్రప్రదేశ్, అన్నమయ్య జిల్లా : తెలుగుదేశం పార్టీ ప్ర‌చార వాహ‌నానికి దుండగులు నిప్పుపెట్టిన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద టీడీపి…