Take a fresh look at your lifestyle.
Browsing Category

నిజామాబాద్ జిల్లా

తెగిన నిజాంసాగర్‌ కాలువ కట్ట..ఇండ్లలోకి చేరిన నీరు

ప్రగతిన్యూస్,తెలంగాణ,నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ లో నిజాంసాగర్‌ కాలువ తెగిపోయింది. సోమవారం తెల్లవారుజామున పట్టణ కేంద్రంలో నిజాంసాగర్‌ ప్రధాన కాలువ కట్ట తెగిపో యింది. దీంతో కాలువను ఆనుకొని ఉన్న జర్నలిస్టు కాలనీలోకి నీరు…

పట్టపగలే వివాహిత దారుణ హత్య..?

ప్రగతిన్యూస్,తెలంగాణ,నిజామాబాద్ జిల్లా :  పట్టపగలే వివాహిత దారుణ హత్యకు గురైన ఘటన ఈరోజు మధ్యా హ్నం నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..ఆర్మూర్ పట్టణంలోని సంతోష్ నగర్‌ లో ఓ వివాహితను గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా…

ఘోర రోడ్డు ప్రమాదం : ఒకరి మృతి మరొకరికి గాయాలు.

ఘోర రోడ్డు ప్రమాదం : ఒకరి మృతి మరొకరికి గాయాలు. ప్రగతిన్యూస్,తెలంగాణ,నిజామాబాద్ జిల్లా : మార్చి 20 బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడేపల్లి గ్రామ శివారులో మంగళవారం రాత్రి ఎదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు అక్క…

రికార్డు ధర పలికిన పసుపు.

రికార్డు ధర పలికిన పసుపు. ప్రగతిన్యూస్,తెలంగాణ, నిజామాబాద్ : రికార్డు ధర పలికిన పసుపు గతంలో ఎన్నడూ లేని విధంగా పసుపు ధరలు ఈ ఏడాది సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. నిజామాబాద్‌ మార్కెట్‌లో సోమవారం గరిష్ఠంగా రూ.18,299 ధర పలికింది.…

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాదం.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాదం. ప్రగతిన్యూస్,తెలంగాణ,నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ జిల్లా కేంద్రం లో గురువారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలిసింది, ప్రముఖ దైవ క్షేత్రం శంభుని గుడి ఆలయం వద్ద అహ్మద్ ఎస్టేట్ అనే…

పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి.

పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి. ప్రగతిన్యూస్,తెలంగాణ,నిజామాబాద్: ఆర్మూర్ పోలీస్టేషన్ పరిధిలో ఆదివారం సిపి కల్మేశ్వర్ ఆదేశాల మేరకు పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులను ఏసీపి రాజశేఖర్ రాజ్ ఆధ్వర్యంలో సిఐలు…

నిజామాబాద్‌ అర్బన్ స్వతంత్ర అభ్యర్థి కన్నయ్య గౌడ్‌ ఆత్మహత్య..?

నిజామాబాద్‌ అర్బన్ స్వతంత్ర అభ్యర్థి కన్నయ్య గౌడ్‌ ఆత్మహత్య..? ప్రగతిన్యూస్,తెలంగాణ,నిజామాబాద్‌:నిజామాబాద్‌ అర్బన్‌ స్థానం నుంచి పోటీచేస్తున్న స్వతంత్ర అభ్యర్థి యమగంటి కన్నయ్యగౌడ్‌ నిజామాబాద్‌ పట్టణంలోని సాయినగర్‌లో…

ప్రచార రథం పై నుండి పడిపోయిన మంత్రి కేటీఆర్.

ప్రచార రథం పై నుండి పడిపోయిన మంత్రి కేటీఆర్. ప్రగతిన్యూస్,తెలంగాణ,నిజామాబాద్ జిల్లా :  రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు ప్రమాదం తప్పింది. రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ లో కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో అపశృతి…

ఎమ్మెల్సీ కవిత కారును తనిఖీ చేసిన పోలీసులు.

ఎమ్మెల్సీ కవిత కారును తనిఖీ చేసిన పోలీసులు. ప్రగతిన్యూస్,తెలంగాణ,నిజామాబాద్ జిల్లా: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాహనాన్ని ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నిజామాబాద్ లో…

వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు 

-ముగ్గురు నిర్వాహకులు అరుణ, విజయ, శోభాను అదుపులోకి తీసుకోగా, వారి నుంచి 76,050/- నగదు స్వాధీనం ప్రగతి న్యూస్, నిజామాబాాద్, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు వ్యభిచార గృహాలపై సిపి కల్మేశ్వర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపి రాజశేఖర్…