Take a fresh look at your lifestyle.
Browsing Category

రాజన్న సిరిసిల్ల జిల్లా

భద్రాచలం సీతమ్మ తల్లికి రంగులు మార్చే బంగారు చీర

భద్రాచలం సీతమ్మ తల్లికి రంగులు మార్చే బంగారు చీర ప్రగతిన్యూస్, డిజిటల్ మీడియా, తెలంగాణ,సిరిసిల్ల జిల్లా: తన తండ్రి నల్ల పరందా ములు నెలకొల్పిన వారస త్వాన్ని పుణికిపుచ్చుకొని, అదే దిశలో చేనేత మగ్గంపై పలు ప్రయోగాలు చేస్తూ, తండ్రికి దగ్గర…

రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి కొండ సురేఖ

ప్రగతిన్యూస్,తెలంగాణ,వేములవాడ: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామివారిని తెలం గాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కుటుంబ సభ్యులతో కలిసి సోమ వారం దర్శించుకున్నారు. మంత్రి కొండా సురేఖకు ఆల య అర్చక…

వేములవాడలో ఘనంగా శివ కళ్యాణ మహోత్సవం

వేములవాడలో ఘనంగా శివ కళ్యాణ మహోత్సవం ప్రగతిన్యూస్,తెలంగాణ,రాజన్న జిల్లా : దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజే శ్వర స్వామి వారి ఆల యంలో ఈరోజు నిర్వహిం చిన శివ కళ్యాణం అంగ రంగ వైభవంగా జరుగు తున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.…

వేములవాడ రాజన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే.

ప్రగతిన్యూస్, తెలంగాణ,రాజన్న జిల్లా: దక్షిణ కాశిగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వ ర స్వామి వారిని ఆదివారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణ రావు కుటుంబ సమేతంగా దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ…

జనజీవన స్రవంతిలోకి జింక. 

ప్రగతిన్యూస్,తెలంగాణ, రాజన్న సిరిసిల్ల జిల్లా: వనం వీడి ఓ జింక జనార ణ్యంలోకి ప్రవేశించింది. వీధి కుక్కలు తరిమేయడంతో ఓ జింక ప్రాణ భయంతో ఓ ఇంట్లో దూరింది. వివరాల్లోకి వెళ్తే.. గంభీరావుపేట మండల కేంద్రంలోని దోసలగూడెం కాలనీ రాగుల కిషన్…

మహిళ గొంతు కోసి దారుణ హత్య..?

మహిళ గొంతు కోసి దారుణ హత్య..? ప్రగతిన్యూస్, తెలంగాణ,రాజన్న జిల్లా :  రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండలం వన్‌పల్లి గ్రామంలో మల్లవ్వ (45)ను గుర్తుతెలియని వ్యక్తులు అతికిరాతంగా గొంతుకోసి హత్య చేశారు. శుక్రవారం రాత్రి…

మహా శివరాత్రి కి ముస్తాబైన వేములవాడ రాజన్న.

మహా శివరాత్రి కి ముస్తాబైన వేములవాడ రాజన్న. ప్రగతిన్యూస్,తెలంగాణ,రాజన్నసిరిసిల్ల జిల్లా,వేములవాడ : మహాశివరాత్రి వేడుకలకు వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామి దేవాలయం ముస్తాబైంది. నేటి నుంచి మూడురోజుల పాటు జాతర మహోత్సవాలు…

కాళేశ్వరం వాస్తవాలు, అవాస్తవాలు పేరిట కరపత్రం.

కాళేశ్వరం వాస్తవాలు, అవాస్తవాలు పేరిట కరపత్రం. ప్రగతిన్యూస్,తెలంగాణ,రాజన్న సిరిసిల్ల జిల్లా : కాళేశ్వరం ప్రాజెక్టుపై కరపత్రాలనుబుధవారం సాయంత్రం ఆవిష్కరిం చారు.మాజీ మంత్రి కేటీఆర్. పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధు…

జన సందోహంలో వేములవాడ దేవస్థానం.

ప్రగతిన్యూస్,తెలంగాణ,రాజన్న జిల్లా: రాజ‌న్న‌క్షేత్రం భ‌క్త‌జ‌న‌సందోహంతో కిట‌కిట‌లాడుతోంది. ఉద‌యం నుంచే రాజ‌న్న‌ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు భారీగా చేరుకు న్నారు. స్వామి వారిని ద‌ర్శించుకు నేందుకు ఆదివార‌మే రాత్రికి భ‌క్తులు క్షేత్రానికి…

వేములవాడలో నేటి నుండి నిరంతర దర్శనం.

వేములవాడలో నేటి నుండి నిరంతర దర్శనం. ప్రగతిన్యూస్,తెలంగాణ,రాజన్న జిల్లా: నేటి నుండి వేముల‌వాడ రాజ‌న్న ద‌ర్శ‌నం నిరంత‌రం కొన‌సాగ‌నుంది. వేములవాడ రాజన్న సన్నిధికి క్రమంగా సమ్మక్క భక్తుల రద్దీ పెరుగుతున్న…