Take a fresh look at your lifestyle.
Browsing Category

విజయనగరం జిల్లా

విజయనగరం జిల్లా రైలు ప్రమాదంలో 14కి చేరిన మృతుల సంఖ్య.

విజయనగరం జిల్లా రైలు ప్రమాదంలో 14కి చేరిన మృతుల సంఖ్య. ఈ ప్రమాదంలో 100 మందికిపైగా గాయాలు. క్షతగాత్రులను అంబులెన్సులో విజయనగరం, విశాఖపట్నం ఆసుపత్రులకు తరలింపు. ఈ ప్రమాదంలో మొత్తం మూడు బగీలు పట్టాలు తప్పాయి, రైళ్లు…

రైలు ప్రమాదం వద్ద కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.

రైలు ప్రమాదం వద్ద కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. ప్రగతిన్యూస్,ఆంధ్రప్రదేశ్,విజయనగరం జిల్లా: విజ‌య‌న‌గ‌రం జిల్లాలో నిన్న రాత్రి జ‌రిగిన రైలు ప్ర‌మాదంలో 14 మంది మృతి చెంద‌గా 100మందికి గాయాలైనట్లు తెలిసింది,మృతుల్లో లోకో…

కాంగ్రెస్ గూటికి సినీ నటుడు రాజా.

ప్రగతి న్యూస్, ఆంధ్ర ప్రదేశ్:- విజయవాడ:ప్రతినిధి విజయవాడ:సెప్టెంబర్ 20 సినీ హీరో రాజా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో బుధవారం పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆయనకు సాదర స్వాగతం పలికారు. రాష్ట్ర…

జైల్లో చంద్రబాబు భద్రతకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిది: బొత్స.

ప్రగతిన్యూస్,విజయనగరం జిల్లా: తెదేపా అధినేత చంద్రబాబుకు జైల్లో కల్పించే భద్రతపై పూర్తి బాధ్యత ప్రభుత్వానిదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏదైనా లోపం జరిగితే దానికి తాము పూర్తి బాధ్యత వహిస్తామని చెప్పారు. విజయనగరంలో బొత్స మీడియాతో…

విజయనగరం జిల్లాలో విషాదం..బావిలో దూకి తండ్రి, తల్లి, కుమార్తె ఆత్మహత్య..?

ప్రగతిన్యూస్,విజయనగరం జిల్లా ;- విజయనగరం జిల్లా శృంగవరపుకోట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నూతిలో పడి కుటుంబసభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన సోమవారం అర్థ రాత్రి జరుగగా ఇవాళ వెలుగులోకి వచ్చింది.ఈ సంఘటన వివరాల్లోకి వెళితే…విజయనగరం జిల్లా…

చంద్ర‌బాబు రిమాండ్ కు ఎసిబి కోర్టు ఆదేశం.

చంద్ర‌బాబు రిమాండ్ కు ఎసిబి కోర్టు ఆదేశం. ప్రగతి న్యూస్ ప్రతినిధి : విజ‌య‌వాడ – స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో అరెస్టయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కి ఎసిబి కోర్టు లో షాక్ త‌గిలింది. ఆయ‌న‌కు రిమాండ్ విధిస్తూ తీర్పు…

నన్ను చంపడానికి ఎవరు ప్లాన్‌ చేస్తున్నారో తేలాలి : చంద్రబాబు.

నన్ను చంపడానికి ఎవరు ప్లాన్‌ చేస్తున్నారో తేలాలి : చంద్రబాబు. ప్రగతిన్యూస్,విజయనగరం: ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతారా? అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. అంగళ్లు ఘటనలో తనపై హత్యాయత్నం కేసు…

ఏపీలో రేపటి నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె.

ప్రగతి న్యూస్, ఆంధ్ర ప్రదేశ్:- ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో సమ్మెకు నిర్ణయం రేపు అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగనున్న ఉద్యోగులు ముందుజాగ్రత్తగా విద్యుత్ సౌధ దగ్గర బందోబస్తు 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు విద్యుత్ ఉద్యోగుల…

మంత్రి బొత్సతో ఉపాధ్యాయ సంఘాల భేటీ

ప్రగతి న్యూస్, ఆంధ్ర ప్రదేశ్,విజయవాడ: మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాల నేతల సమావేశం మంగళవారం ప్రారంభమైంది. 12 సంఘాల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనల ప్రకారం పదోన్నతులు కల్పించాలని..…

అగ్నివీర్‌ ఆర్మీ ర్యాలీకి వేళాయె

అర్ధరాత్రి నుంచే ఎంపిక ప్రక్రియ తొలిరోజు శ్రీకాకుళం జిల్లా వారికి అవకాశం ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్‌ నాగలక్ష్మి ప్రగతి న్యూస్, విజయనగరం... అగ్నివీర్‌ ఆర్మీ ర్యాలీ ప్రారంభమైంది.…