Take a fresh look at your lifestyle.
Browsing Category

ఏలూరు జిల్లా

IIIT Nuzividu: నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల ఆందోళన.

IIIT Nuzividu: నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల ఆందోళన. ప్రగతిన్యూస్,ఎలురు,నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మెస్‌ నిర్వహణ అధ్వానంగా ఉందంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. నీళ్ల చారు, పులిసిపోయిన…

ఏలూరు జిల్లాలో బస్సు ప్రమాదం: క్యాబిన్ లో ఇరుక్కుని డ్రైవర్ మృతి.

ఏలూరు జిల్లాలో బస్సు ప్రమాదం: క్యాబిన్ లో ఇరుక్కుని డ్రైవర్ మృతి. ప్రగతిన్యూస్,ఏలూరు జిల్లా :- ఏలూరు కలపర్రు నేషనల్ హైవే వద్ద ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. హైదరాబాదు నుండి కాకినాడ…

ప్రియురాలిని చంపి ప్రియుడు ఆత్మహత్య..!

ప్రగతిన్యూస్,ఎలూరు జిల్లా:- తనను నిర్లక్ష్యం చేస్తుందన్న అక్కసుతో ప్రియురాలిని చంపి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఏలూరులో జరిగింది. శనివారపుపేటకు చెందిన సత్యనారాయణ భార్యతో విభేదాలు తలెత్తడంతో ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అతడు…

మైనర్లు వాహనం నడపడం నేరం.

ప్రగతిన్యూస్,ఎలూరు జిల్లా:- మైనర్లు వాహనం నడపడం నేరం అని ఏలూరు సిఐ అన్నారు.ఏలూరు జడ్పీ సెంటర్లో ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్లకు 3టౌన్ సిఐ కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు.16 సంవత్సరముల వయసు నుండి మైనారిటీ తిరే వరకు గేరులేని…

విజయ డెయిరీ మజ్జిగ ప్యాకెట్లో బొద్దింక.

విజయ డెయిరీ మజ్జిగ ప్యాకెట్లో బొద్దింక. మొన్నేమో ప్రభుత్వ దావాఖానాలో కడుపులో కత్తెర. నేడేమో సాక్షాత్తు ప్రభుత్వ అధికారికే. ప్రగతిన్యూస్,ఏలూరు జిల్లా ;- ఏలూరు జిల్లా ఏలూరులో కలెక్టర్ కార్యాలయం పక్కనే…

4లక్షల రూపాయల పెట్రోలు ఆవిరి

ప్రగతి న్యూస్, ఆంధ్ర ప్రదేశ్:- ఏలూరు జిల్లా, ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి లోని కిషోర్ ఫిల్లింగ్ స్టేషన్ లో భారత పెట్రోలియం బంక్ నాలుగు లక్షల రూపాయలు విలువచేసే పెట్రోలు నేలపాలు అయ్యింది. పెట్రోలును పంపుకు అందించే ఎస్ టి వి బోరింగ్ లో…

అలవాటులో పొరపాటు కడుపులో కత్తెర వదిలేసిన వైద్యురాలు.

ప్రగతి న్యూస్ , ఆంధ్ర ప్రదేశ్,ఏలూరు :ప్రతినిధి ఎక్స్‌రేలో బయటపడిన భాగోతం ఏలూరు: ఆగస్టు 16 కాన్పుకు వచ్చిన గర్భిణికి సిజేరియన్‌ చేశారు. కానీ, కడుపులో కత్తెర వదిలేసి కుట్లు వేశారు. బాధితురాలు కడుపు నొప్పితో బాధపడుతుండడంతో ఎక్సరే తీయగా అసలు…

అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లు పట్టివేత.

అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లు పట్టివేత. ప్రగతిన్యూస్,ఏలూరు జిల్ల :- ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం లోని తాటియాకుల గూడెం ఎస్ ఇ బి అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రం వద్ద ఎస్.ఇ.బి.ఎస్.ఐ క్రాంతి కిరణ్ అధ్వర్యంలో వాహనాల…

చిరంజీవి పై వైసీపీ నాయకుల అనుచిత వ్యాఖ్యలు సరికాదు : రెడ్డి అప్పలనాయుడు.

చిరంజీవి పై వైసీపీ నాయకుల అనుచిత వ్యాఖ్యలు సరికాదు :   రెడ్డి అప్పలనాయుడు , ప్రగతిన్యూస్, ఏలూరుజిల్లా:- ఏలూరు 6వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఫేస్ 2 సుమారు 74 ఇళ్ల పేదలు బాగు చేసుకుని నివాసం ఉంటున్న తరుణం లో స్థానిక వైసీపీ…

ఆన్లైన్ చాటింగ్స్ ద్వారా గుట్టుగా నిర్వహిస్తున్న వ్యభిచారం ..గుట్టు రట్టు…

ప్రగతి న్యూస్, ఆంధ్ర ప్రదేశ్,ఏలూరుజిల్లా: ఏలూరులో పోలీసుల దాడులు - నిందితులు అరెస్ట్ ... ఏలూరు రూరల్ పరిధి హనమాన్ నగర్ సమీపంలో కొత్తూరు వంతెన వద్ద ఓ ఇల్లు అద్దెకు తీసుకుని గుట్టుగా వ్యభిచార గృహం నిర్చహిస్తున్నారన్న సమాచారంతో ఏలూరు…