Take a fresh look at your lifestyle.
Browsing Category

విద్యా -సమాచారం

నేడు ఐసెట్‌ ఫలితాలు విడుదల

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,ఐసెట్‌-2024 పరీక్ష ఫలితా లు ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల చేయనున్నట్టు సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఎస్‌ నరసింహాచారి ప్రకటించారు.  ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్‌ ఆర్‌ లింబాద్రి ఫలితాలు విడుదల…

నేడే గ్రూపు 1ప్రిలిమినరీ పరీక్ష

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,తెలంగాణ,రాష్ట్రంలో గ్రూప్‌-1 ప్రిలిమి నరీ రాతపరీక్షను ఆదివారం తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) పకడ్బందీగా నిర్వహించేం దుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.  ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌…

నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలి తాలు ఆదివారం ఉదయం 10 గంటలకు ఐఐటీ మద్రాస్ విడుదల చేయనుంది.  ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి గత నెల 26న నిర్వహించిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది హాజరయ్యారు.  వారిలో తెలుగు…

ఫీజుల ’మోత‘

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఏటేటా భారంగా మారుతున్నాయి. పలు ప్రైవేట్‌ బడులు. ముఖ్యంగా కార్పొరేట్‌, ఇంటర్నేషనల్‌ పాఠశాలలు ఇష్టారాజ్యంగా రుసుములను పెంచుతున్నాయి. 2024-25 విద్యా…

DEECET నోటిఫికేషన్ విడుదల

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల కోర్సు (2024-26)లో చేరేందుకు డీఈఈ సెట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి (శనివారం) నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం…

బాసర ట్రిపుల్‌ ఐటీ‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,తెలంగాణ నిర్మల్ జిల్లా,బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అధికారులు విద్యార్థులకు ఓ ప్రకటన చేశారు. 2024-2025 విద్యా సంవత్సరానికి ఐఐఐటీ అడ్మిషన్లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి…

28 నుండి ఓపెన్ యూనివర్సిటీ సెమిస్టర్1 పరీక్షలు.

28 నుండి ఓపెన్ యూనివర్సిటీ సెమిస్టర్1 పరీక్షలు. ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, తెలంగాణ, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా : డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెమిస్టర్1 పరీక్షలు ఈనెల 28 నుండి ప్రారంభమవుతాయని, కళాశాల కోఆర్డినేటర్ తూడూరు…

రేపే టీజీ ఈసెట్‌ ఫలితాలు

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,తెలంగాణలో ఈసెట్‌ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి.  మసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాల యంలో చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి మధ్యాహ్నం 12.30 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈసెట్ కన్వీనర్ పి చంద్రశేఖర్…

మోడల్ స్కూల్స్ లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,తెలంగాణ  రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు అర్హత గల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్ క్లాస్ లో వచ్చిన జీపీఏ ఆధారంగా ఇంటర్…

నేటి నుంచి డిగ్రీ ప్రవేశాలకు దోస్త్‌ పరీక్ష

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,తెలంగాణ,ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది.  రూ.200 ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఈ నెల 25 వరకు ఫస్ట్‌…