Take a fresh look at your lifestyle.
Browsing Category

అంతర్జాతీయ న్యూస్

వారిద్దరి వల్లే ఘన విజయం

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, మహిళల ఆసియా కప్‌లో దాయాది పాకిస్థాన్ జట్టును హర్మన్‌ప్రీత్ బృందం చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ తమ విజయానికి గల కారణాలు వివరించింది. బౌలర్ల, బ్యాటర్ల ఉత్తమ…

జాబిలిపై తొలి అడుగుకి 55 ఏళ్లు

ప్రగతిన్యూస్ ,డిజిటల్ మీడియా, జాబిలిపై తొలి అడుగుకి 55 ఏళ్లు. సరిగ్గా ఇదే రోజు.. జూలై 20, 1969న మానవుడు చంద్రుడిపై అడుగు పెట్టాడు. నాసా1968 లో 'అపోలో-11'లో వ్యోమగాములు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, మైకెల్ కొల్లిన్స్, ఎడ్విన్ ఇ అల్డ్రిన్‌లను…

చంద్రుడిపైకి వెళ్లే ప్రయత్నాలు ఆపేసిన నాసా

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, 1969 జూలై 20వ తేదీన అపోలో 11 వ్యోమనౌకకు చెందిన ఈగల్ మాడ్యూల్ ట్రాన్‌క్విలిటీ బేస్‌పైన దిగింది. నీల్ ఆర్మ్‌ స్ట్రాంగ్ చంద్రుడిపై మొదటగా అడుగు పెట్టగా ఆర్మ్ స్ట్రాంగ్‌ను ఎడ్విన్ బజ్, అల్డ్రిన్‌లు అనుసరించారు. ఆ…

ఉత్తర కోస్తాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల్లోని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు…

నేడు మహిళా భారత్, పాకిస్థాన్ మ్యాచ్

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, మహిళల ఆసియా కప్- 2024లో భాగంగా ఇవాళ భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.  శ్రీలంకలోని దంబుల్లా వేదిక గా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవు తుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌తో పాటు హాట్‌స్టార్‌లో…

భారీ వర్షాలతో భద్రాద్రి జిల్లాలో 14 గ్రామాలు ఆగమాగం

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో భద్రాద్రి -కొత్తగూడెం జిల్లా అశ్వా రావుపేట మండలంలోని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకు 250 మీటర్ల పొడవున గండి…

రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో ఆయన భేటీ కానున్నారు. గత ఏడాది వరంగల్‌లో రైతు డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీ…

సుప్రీంకోర్టులో నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, సుప్రీంకోర్టు జడ్జీలుగా జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌లు బాధ్య తలు చేపట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌ గురువారం వారితో ప్రమాణస్వీకారం చేయించారు.  కొత్త…

తెలంగాణలో వ్యవసాయం దండగ కాదు పండగ

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,తెలంగాణ, నేటి నుంచి రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటి దశలో సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు రుణాలు ఉన్న 11.42 లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా రూ.7 వేల కోట్లు జమ చేయ నుంది. ఇందుకు…

తెలంగాణ ఉద్యమ కళాకారుడు వేముల నరేష్ కన్నుమూత

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, తెలంగాణ ఉద్యమ కళా కారుడు, అరుణోదయ సంస్కృతిక సంస్థ మాజీ నాయకుడు వేముల నరేష్ మృతి చెందారు.  కొన్ని రోజులుగా అనారో గ్యంతో బాధపడుతోన్న ఆయన హైదరాబాదు లోని నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మంగళ వారం రాత్రి…