Take a fresh look at your lifestyle.
Browsing Category

ఆరోగ్య- చిట్కాలు

కివీ పండ్లతో ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, కివీ పండ్లు తినడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఫ్రీ రాడికల్స్ వృద్ధిని నిరోధిస్తాయి. అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. వీటిని రోజూ తినడం వల్ల శరీరంలో ప్లేట్‌లెట్స్ పెరుగుతాయి.…

జైనూర్ ఆస్పత్రి తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్

ప్రగతి న్యూస్: జైనూర్, కొమరం భీ0 ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం కొమరం భీం అసిఫాబాద్ జిల్లా రెవెన్యూ విభాగ0 అడిషనల్ కలెక్టర్ దాసరి వేణు తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వైద్య సేవలు ఇతర విషయాలపై వైద్యాధికారి…

మజ్జిగతో జుట్టు, చర్మానికి ఉపయోగాలు

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,మజ్జిగ తాగడం వల్ల జుట్టు, చర్మానికి కూడా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మజ్జిగ సిద్ధం చేసేటప్పుడు కరివేపాకులను జోడించాలి. కరివేపాకులో బీటా కెరోటిన్, ప్రోటీన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇది జుట్టు…

చెరకు రసం ఎందుకు తాగాలో తెలుసా..?

చెరకు రసం ఎందుకు తాగాలో తెలుసా..? ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా ,ఆరోగ్యం : చెరకు రసంలో జీరో ఫ్యాట్, కొలెస్ట్రాల్, ఫైబర్, ప్రోటీన్ ఉంటాయి. మంచిగా కేలరీలు, సహజ చక్కెరను కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన అత్యంత పోషకమైన పానీయం అని ఆరోగ్య నిపుణులు…

కోవిషీల్డ్ టీకాతో ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా:కోవిషీల్డ్ టీకాతో ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్ యూకేకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా సంచలన ప్రకటన చేసింది. తమ కోవిడ్ 19 వ్యాక్సిన్ వల్ల అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అంగీకరించింది. థ్రాంబోసైటోపెనియా…

కరివేపాకు కదా అని తీసి పారేయకండి..

ప్రగతిన్యూస్, డిజిటల్ మీడియా:కరివేపాకును తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా కరివేపాకు దివ్యౌషధంగా చెప్పొచ్చు. కరివేపాకు డయాబెటిక్ బాధితుల రక్త గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తాయి. కంటి ఆరోగ్యం కాపాడడంలో…

మానసిక వైద్య శిబిరానికి స్పందన

ప్రగతిన్యూస్, డిజిటల్ మీడియా తెలంగాణ, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా:కాగజ్నగర్ పట్టణంలోని ద్వారకానగర్లో ఉన్న సరస్వతి శిశుమందిర్ లో ఆదివారం మైండ్ మాటర్స్ మంచిర్యాల న్యూరో సైకియాట్రి సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మానసిక వైద్య శిబిరానికి…

108 లో గర్భి ణీ మహిళా ప్రసూతి

ప్రగతి న్యూస్,జైనూర్: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు)మండలంలోని మత్తురతాండకు చెందిన గర్భిణీ మహిళ ఎం జ్యోతి 108 లో ప్రసూతి అయి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. బుధవారం జ్యోతి గర్భిణీ మహిళ జ్యోతి కి పురటి నొప్పులు రావడంతో సిర్పూర్ (యు)…

THE HUMAN BODY PARTS – మానవ శరీరంలోని భాగాలు.

THE HUMAN BODY PARTS - మానవ శరీరంలోని భాగాలు. ప్రగతిన్యూస్, హెల్త్ న్యూస్:  1: ఎముకల సంఖ్య: 206 2: కండరాల సంఖ్య: 639 3: కిడ్నీల సంఖ్య: 2 4: పాల దంతాల సంఖ్య: 20 5: పక్కటెముకల సంఖ్య: 24 (12 జత) 6: గుండె గది సంఖ్య: 4 7: అతి పెద్ద…

నల్లద్రాక్షతో క్యాన్సర్​కు చెక్​..! గుండె జబ్బులకు, మైగ్రేన్ సమస్య​లకు పరిష్కారం..! ఆరోగ్య నిపుణుల…

నల్లద్రాక్షతో క్యాన్సర్​కు చెక్​..! గుండె జబ్బులకు,మైగ్రేన్ సమస్య​లకు పరిష్కారం..! ఆరోగ్య నిపుణుల వెల్లడి. ప్రగతిన్యూస్,హెల్త్ టిప్స్: ఆరోగ్యం కోసం పండ్లు తినమని డాక్టర్లు చెబుతుంటారు. ముఖ్యంగా నల్లద్రాక్ష తినడం వల్ల…