Take a fresh look at your lifestyle.
Browsing Category

భక్తి సమాచారం

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,ఆంధ్రప్రదేశ్, తిరుమల శ్రీవారిని ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. భక్తుల రద్దీతో ఏడుకొండలు గోవింద నామస్మరణతో మారుమ్రోగుతుంటాయి. నిత్యం పలు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు…

బాసరలో గోదావరికి నిత్యహారతి..

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,తెలంగాణ, కాశీ పుణ్యక్షేత్రంలో నిరంత రాయంగా జరుగుతున్న గంగా హారతి మాదిరిగా గోదావరి పరివాహక ప్రాంతంలో వెలసిన బాసర పుణ్యక్షేత్రంలో నిత్య గంగా గోదావరి హారతి కార్యక్రమా న్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తు న్నట్లు…

నేడే గ్రూపు 1ప్రిలిమినరీ పరీక్ష

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,తెలంగాణ,రాష్ట్రంలో గ్రూప్‌-1 ప్రిలిమి నరీ రాతపరీక్షను ఆదివారం తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) పకడ్బందీగా నిర్వహించేం దుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.  ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌…

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

 ప్రగతిన్యూస్,డిజిటల్, మీడియా,తెలంగాణ,వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో సోమవారం స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. అర్చక స్వాములు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక…

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న మాజీ మంత్రి హరీష్ రావు

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, తెలంగాణ,జగిత్యాల జిల్లాలోని ప్రఖ్యా త పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గురువారం ఉదయం దర్శించుకున్నారు.  ఈ సందర్భంగా అయన ప్రత్యేక పూజలు నిర్వహిం చారు.…

మూడు కిలోమీటర్ల మేర తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,ఆంధ్ర ప్రదేశ్,తిరుమల వేంకటేశ్వర స్వామి సన్నిధికిఈరోజు ఉదయం నుండి భారీగా భక్తులు పోటెత్తుతున్నారు.  మరో కొన్ని రోజుల్లో పాఠ శాలలు, కళాశాలలు ప్రారం భం కానున్న నేపథ్యంలో సెలవుల్లోనే భక్తులు తమ పిల్లలతో తిరుమలకు…

నేటి రాశి ఫలాలు.

మేష రాశి ఈ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావచ్చు. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులు, బంధువుల సహకారంతో ముఖ్యమైన…

ఇవ్వాళ తెరుచుకున్న కేదార్‌నాథ్‌ దేవాలయం

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్‌ ఆలయం శుక్ర‌వారం ఉద‌యం తెరుచుకుంది.  వేద పండితుల మంత్రోచ్ఛ రణ మధ్య ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన తలుపులను అధికారులు తెరిచారు. అనంత‌రం ఉత్తరాఖండ్ సీఎం…

ఈరోజు పంచాంగం

ఈరోజు పంచాంగం ప్రగతిన్యూస్, డిజిటల్ మీడియా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ :   శ్రీ గురుభ్యోనమః గురువారం,మే 2,2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు చైత్ర మాసం - బహుళ పక్షం తిథి:నవమి రా10.47 వరకు…

ఇవాళ అయోధ్యకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ అయోధ్యలో పర్యటించనున్నారు. ముందుగా ఆమె హనుమాన్‌గర్హి ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం లాలాల హారతి, సరయూ పూజ, హారతి నిర్వహిస్తారు. అక్కడి నుంచి రామజన్మభూమికి చేరుకున్న ఆమె సాయంత్రం…