Take a fresh look at your lifestyle.
Browsing Category

ఆధిలాబాద్ జిల్లా

10 కేజీల గంజాయి స్వాధీనం: డిఎస్పి

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, తెలంగాణ,ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు సమీపంలో శుక్రవారం టూ టౌన్ పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా భారీగా గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో షేక్ షోయబ్ ను ఆరెస్ట్ చెయ్యగా, షేక్ సాదిక్ పరారీలో…

యూరియా వచ్చేసింది

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, తెలంగాణ,ఖరీఫ్ సీజనులో పంటల కోసం యూరియా నిల్వలు ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్నాయి. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో రైల్వే వ్యాగన్ల ద్వారా రెండు రోజులుగా జిల్లాకు సరఫరా అవుతున్న యూరియా నిల్వలను లారీల్లో వ్యవసాయ…

వాహనం బోల్తా 10 మందికి పైగా తీవ్ర గాయాలు

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, తెలంగాణ,ఆదిలాబాద్ జిల్లా:దేవాపూర్ చెక్ పోస్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఓ శుభకార్యానికి జైనూర్ నుండి మాహోర్ వెళ్తున్న క్రమంలో మంగళవారం చెక్ పోస్టు సమీపంలో జాతీయ రహదారిపై…

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల జనరల్ అబ్జర్వర్

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, తెలంగాణ, ఆదిలాబాద్ జిల్లా:పార్లమెంట్ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రాజేంద్ర విజయ్ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ పాఠశాలలోని పోలింగ్ స్టేషన్ లను పరిశీలించారు. ఐటీడీఏ పీఓ, ఎన్నికల అధికారిణి కుష్బూ గుప్తా తో కలిసి మంగళవారం…

బెల్ట్ షాపులపై పోలీసుల దాడులు

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, తెలంగాణ,ఆదిలాబాద్ జిల్లా:బెల్ట్ షాపులపై పోలీసుల దాడులు,ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్ట్ షాపులపై పోలీసులు దాడులు నిర్వహించారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసుల పక్క సమాచారం మేరకు ఇంద్ర నగర్, గాంధీనగర్ లలో…

పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, తెలంగాణ, ఆదిలాబాద్ జిల్లా:తమ కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలంటూ ఒక ప్రేమ జంట ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. పట్టణంలోని కొలిపూర కాలనీకి చెందిన డొంకూరి అఖిల్, అదే కాలానికి చెందిన పూండ్రు దివ్య గత…

మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన హెడ్ కానిస్టేబుల్ పై కేసు నమోదు

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, తెలంగాణ:ఆదిలాబాద్ రెండవ బెటాలియన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఎడిపెల్లి గణేష్ తన నివాసం దగ్గర ఒక మహిళ ఇంటిలోకి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా మహిళ ఫిర్యాదు మేరకు స్థానిక మావల పోలీస్ స్టేషన్ లో…

ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలలో ప్రచారాలకు అనుమతి తప్పనిసరి

ప్రగతి న్యూస్, డిజిటల్ మీడియా, తెలంగాణ:లోకసభ ఎన్నికల సందర్బంగా ప్రచారాలకు సంబంధించి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ద్వారా అనుమతి తీసుకోవాలని అదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా మంగళవారం తెలిపారు. అభ్యర్థులు ఎలాక్ట్రానిక్, సోషల్…

డీఎల్ఎస్ఏ కార్యదర్శి బదిలీ

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, తెలంగాణ,ఆదిలాబాద్ జిల్లా: న్యాయసేవ అధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శిగా పని చేస్తున్న క్షమా దేశ్పాండే బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది జడ్జి లను బదిలీ చేస్తూ మంగళవారం హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది.…

రోడ్డు ప్రమాదంలో 20 మంది గాయాలు

ప్రగతిన్యూస్, డిజిటల్ మీడియా, తెలంగాణ:ఆదిలాబాద్ జిల్లా: తలమడుగు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మందికి గాయాలు కాగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్ర నాందేడ్ నుండి ఆదిలాబాద్ వైపు వస్తున్న మ్యాక్స్ పికప్ వ్యాన్ ను ఆదివారం…