Take a fresh look at your lifestyle.
Browsing Category

నిర్మల్ జిల్లా

టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును ఆదరించాలి: జాన్సన్ నాయక్

ప్రగతి న్యూస్, జైనూర్: రాబోయే అదిలాబాద్ పార్లమెంట్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి అత్రం సక్కును భారీ మెజార్టీ గెలిపించుటకు ప్రజలు నాయకులు ఆశీర్వదించాలని బిఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ బుఖ్య జాన్సన్ నాయక్ కోరారు. ఆయనను టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి…

మల్లన్న దేవుని ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి

ప్రగతి న్యూస్,జైనూర్; నిర్మల్ జిల్లాలోని దస్తురాబాద్ మండలంలోని, కల్లెడ గ్రామంలో కొలువైన కోమురవెల్లి మల్లన్న దేవుని ఆలయాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడల్ బొజ్జు పటేల్, ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి ఆత్రం సుగుణ లు సందర్శించారు.…

కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ప్రగతి న్యూస్,జైనూర్: కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధిసాధ్యమవుతుందని,రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం ఖానాపూర్ మండలంలోని…

శివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ప్రగతి న్యూస్, నిర్మల్.. లోకేశ్వరం మండలం ఎడ్దూర్ గ్రామంలో ఇటీవలే నూతనంగా నిర్మించిన శివాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా శాసనసభ సభ్యులు పవార్ రామారావు పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పరమశివుని ఆశీస్సులతో ఆశించిన స్థాయిలో వర్షాలు…

మిషన్ భగీరథ లీకేజీ సమస్యలు పరిష్కరించాలి

ప్రగతి న్యూస్, నిర్మల్.. బైంసా పట్టణం మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశాలలో స్థానిక శాసనసభ సభ్యులు పవార్ రామారావు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథ లీకేజీ సమస్యల కారణంగా పట్టణ ప్రజలకు పూర్తిస్థాయిలో నీళ్లు అందడం…

దారుణం.. నడిరోడ్డుపై ప్రియురాలిని నరికి చంపిన ప్రియుడు..!

దారుణం.. నడిరోడ్డుపై ప్రియురాలిని నరికి చంపిన ప్రియుడు..! ప్రగతిన్యూస్,తెలంగాణ,నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లాలో గురువారం రోజున దారుణ ఘటన చోటు చేసుకుంది. ఖానాపూర్ పట్టణంలోని శివాజీ నగర్‌లో పట్టపగలే నడిరోడ్డుపై యువతి హత్యకు…

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి – కామ్రేడ్ సిర్ర దేవేందర్

ప్రగతి న్యూస్, నిర్మల్.. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటియుసి) నిర్మల్ జిల్లా అధ్యక్షుడు సిర్ర దేవేందర్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయగా, సంఘం రాష్ట్ర కార్యదర్శి యూసుఫ్, సంఘం రాష్ట్ర డిప్యూటీ…

రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

ప్రగతి న్యూస్, తెలంగాణ, నిర్మల్ జిల్లా... నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని బూత్కూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ రిటైర్డ్ ఉపాధ్యాయుడు అడ్డగూరి ప్రభాకర్ (65)రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.దస్తురాబాద్ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం...…

బస్సులో సీటు కోసం జుట్టు ఊడిపోయేలా మళ్లీ కొట్టుకున్న మహాలక్ష్మిలు

బస్సులో సీటు కోసం జుట్టు ఊడిపోయేలా మళ్లీ కొట్టుకున్న మహాలక్ష్మిలు ప్రగతిన్యూస్,తెలంగాణ,నిర్మల్ జిల్లా: తెలంగాణ RTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించటంతో రద్దీ బాగా పెరిగింది. అసలే పండగ సీజన్‌..…

లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన ఎస్సై.

లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన ఎస్సై. ప్రగతిన్యూస్,తెలంగాణ,నిర్మల్ జిల్లా:నిర్మల్ జిల్లా మామడ మండలంలోని మామడ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ లంచం తీసుకుంటుండగా ఎసిబికి చిక్కారు..వివ‌రాల‌లోకి వెళితే ఆనంతపెట్ గ్రామానికి చెందిన…