Take a fresh look at your lifestyle.
Browsing Category

జగిత్యాల జిల్లా

కోడలి గొంతు కోసి చంపిన మామ

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,తెలంగాణ, జగిత్యాల జిల్లా:అనుమానంతో కోడలిని మామ గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా : సారంగాపూర్ మండలంలో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది.  రేచపల్లి గ్రామానికి చెందిన వివాహితను ఆమె మామ ఆకుల రాజిరెడ్డి…

కొండగట్టులో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, తెలంగాణ:జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే మహోత్సవాల్లొ భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం పరిశీలించారు. ఆలయానికి పెద్ద ఎత్తున…

మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి 4 రోజుల జైలు శిక్ష

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, తెలంగాణ,జగిత్యాల జిల్లా:జగిత్యాల పట్టణంలోని హనుమాన్ వాడకు చెందిన కొండ్ర కళ్యాణ్ మద్యం సేవించి అజాగ్రత్తగా వాహనం నడపడంతో ట్రాఫిక్ ఎస్ఐ రామచంద్రం కేసు నమోదు చేసి, సంబంధిత కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి మంగళవారం…

ధర్మపురి క్షేత్రం ఆదాయ వివరాలు

ప్రగతిన్యూస్, డిజిటల్ మీడియా,తెలంగాణ,జగిత్యాల జిల్లా : ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ఆదివారం రూ. 2, 23, 437 ఆదాయం సమకూరింది. ఇందులో టికెట్ల ద్వారా రూ. 1, 09, 143, ప్రసాదాల ద్వారా రూ. 93, 995, అన్నదానం కోసం రూ. 20, 299…

నేటి నుండి కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా:తెలంగాణలోన, జగిత్యాల జిల్లాలో:ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండ గట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో నేటి నుండి మూడు రోజులపాటు జరగనున్న హనుమాన్ జయంతి వేడుకల ఏర్పా ట్లను ఆదివారం సాయంత్రం అడిషనల్ కలెక్టర్ దివాకర పరిశీ లించారు.…

కొండగట్టు ప్రాంతంలో తాటి, ఈత చెట్లు దగ్ధం.

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, తెలంగాణ,జగిత్యాల జిల్లా :జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ప్రాంతంలో మంగళవారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి 300 తాటి చెట్లు, 500 ఈత చెట్లు దగ్ధం అయ్యాయి. జగిత్యాల అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని…

ప్రమాదవశాత్తు నిప్పంటుకుని స్కూటీ దగ్ధం.

ప్రమాదవశాత్తు నిప్పంటుకుని స్కూటీ దగ్ధం. ప్రగతిన్యూస్,తెలంగాణ,జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లా కేంద్రంలోని వాణి నగర్ లో నాగమల్ల శ్రీనివాస్ కు చెందిన ఏ పి 9027 నంబర్ గల ద్విచక్ర వాహనం గురువారం ప్రమాదవశాత్తు నిప్పంటు కుని దగ్ధం అయ్యింది.…

5 నెలలుగా జీతాల్లేవ్.

5 నెలలుగా జీతాల్లేవ్. 20 ఏళ్లుగా ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలోనే విధులు చాలీ చాలని జీతాలతో 104 ఉద్యోగుల అవస్థ కొత్త సర్కారు కనికరిస్తుందని గంపెడాశలు 3 నెలలైనా స్పందించపోవడంతో తీవ్ర…

కొండగట్టు అంజన్న దేవాలయం ఈవో సస్పెన్షన్‌

కొండగట్టు అంజన్న దేవాలయం ఈవో సస్పెన్షన్‌ ప్రగతిన్యూస్,తెలంగాణ,జగిత్యాల జిల్లా: కొండగట్టు అంజన్న ఆలయ ఈవో వెంకటేశ్‌ సస్పెండ్ అయ్యారు. ఆలయ సిబ్బంది చేసిన అవినీతిపై నిర్లక్ష్యం వహిం చినందుకు ఆయనను ఈరోజు సస్పెండ్ చేశారు. రూ. 60 లక్షల…

మహిళలను బస్సులో నుండి దించిన కండక్టర్

ప్రగతిన్యూస్,తెలంగాణ,జగిత్యాల జిల్లా : రాత్రి వేళ బస్సెక్కిన ఓ పది మంది మహిళలను ఆర్టీసీ కండక్టర్‌ ఓవర్‌ లోడ్‌ పేరిట నిర్ధాక్షిణ్యంగా దారి మధ్య లో వదిలి వెళ్లాడు. ఈ ఘటన గురువారం రాత్రి జగిత్యాలలో చోటుచేసు కున్నది. జగిత్యాల నుంచి ధర్మారం…