Take a fresh look at your lifestyle.
Daily Archives

May 6, 2024

చెన్నై సూపర్ కింగ్ చేతిలో చిత్తుగా ఓడిన పంజాబ్

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,ఐపీఎల్‌-17లో చెన్నై ఆరో విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్‌తోనిన్న జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.  168 పరుగుల లక్ష్యాన్ని చేదించడానికి రంగంలోకి దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి…

మేలు చేసిన వారికే మళ్లీ పట్టం కట్టండి

ప్రగతి న్యూస్, ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా, సత్తెనపల్లి: కుట్రల కూటమికి ఓటుతో బుద్ధి చెప్పండి గోళ్లపాడు, కుందురువారిపాలెం  గ్రామాలలో ప్రచారంలో మంత్రి అంబటి. ప్రచారంలో పాల్గొన్న నిమ్మకాయల, ఇతర ప్రజాప్రతినిధులు కుట్రల…

నేటి నుంచి డిగ్రీ ప్రవేశాలకు దోస్త్‌ పరీక్ష

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,తెలంగాణ,ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది.  రూ.200 ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఈ నెల 25 వరకు ఫస్ట్‌…

మహిళల T 20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,మహిళల టి20 వరల్డ్ కప్- 2024 షెడ్యూల్‌ను విడు దల చేసింది ఐసిసి. అక్టోబర్ 3 నుంచి ప్రారంభంకానున్న ఈ మెగాటోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది.  మొత్తం 10 జట్లు పోటీపడ నుండగా వీటిని రెండు గ్రూప్‌లుగా విభజించారు.…

హైదరాబాద్ నగరంలో బీర్లు కొరత: ఆందోళన చెందుతున్న మందుబాబులు

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,తెలంగాణ,అసలే హైదరాబాద్ నగరం లో ఎండలు మండిపోతు న్నాయి.అందులోనూ పార్లమెంట్ ఎన్నికల ఫీవర్ ఇక మందుబాబులు ఊరు కుంటారా? పొద్దంతా ప్రచారం చేసిన మనోళ్లు సాయంత్రానికి ఒక చల్లని బీర్ తాగి బిర్యానీ తిని ఎంచక్కా సేద తీరాలని…

తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, తెలంగాణ,ఎండలకు తాళలేకపోతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పిం ది. తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. భానుడు భగభగమం టూ మండుతూ నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 7 తర్వాత…

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, తెలంగాణ,ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ ఢిల్లీ మద్యం కేసు లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్లపై ఈరోజు తీర్పు వెలువడనుంది.  రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి…