Take a fresh look at your lifestyle.
Daily Archives

June 7, 2024

ఎమ్మెల్యే కన్నాను మర్యాదపూర్వకంగా కలిసిన కమిషనర్ షమ్మీ

ప్రగతి న్యూస్, ఆంధ్ర ప్రదేశ్, పల్నాడు జిల్లా, సత్తెనపల్లి: సత్తెనపల్లి టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మినారాయణను పట్టణంలోని వారి కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ కొలిమి షమ్మీ కలిసి పుష్ప గుచ్ఛం అందచేసి అభినందనలు తెలిపారు. కమిషనర్ తో పాటు…

అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన రేవయ్య.

అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన రేవయ్య. కోమురంబీం అసిపాబాద్ జిల్లా ప్రగతి న్యూస్ ప్రతినిధి : ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని తుంగెడ గ్రామానికి చెందిన దళిత యువకుడు డోంగ్రే రేవయ్య 2022-23 సివిల్ సర్వీస్ బ్యాచులో దేశ వ్యాప్తంగా…

పోలీసుల సహకారంతో కృత్రిమ కాలు.

పోలీసుల సహకారంతో కృత్రిమ కాలు. కోమురంబీం అసిపాబాద్ జిల్లా ప్రతినిధి, జూన్ 8 (వుదయం ప్రతినిధి ) కోమురంబీం అసిపాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని ముంజంపల్లి గ్రామ వాసి ఆత్రం భుజంగారావు గత సంవత్సరం ప్రమాదవశాత్తు కాలును కోల్పోయారు. పోలీసులు…

తెలంగాణ పోలీస్ యాప్‌నే హ్యాక్ చేసిన కేటుగాళ్లు

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,తెలంగాణ,TSCOP యాప్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. యాప్‌ను హ్యాక్ చేసి డేటాను ఆన్‌లైన్‌లో కేటుగాళ్లు అమ్ముతున్నారు. 120 డాలర్లకు తెలంగాణ పోలీసులు డేటా అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. రెండు యాప్‌లలో దాదాపు 12 లక్షల…

శాసనసభ ఎన్నికల్లో 88 స్థానాలు గెలుస్తాం

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,తెలంగాణ, అసెంబ్లీ ఎన్నికల్లో 8, లోక్‌సభ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచిన భాజపా.. 2028 శాసనసభ ఎన్నికల్లో 88 స్థానాలను కైవసం చేసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మరింత…

ఏపీలో కూటమి విజయం సుమన్ పిలుపు

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఈ మేరకు ప్రముఖ నటుడు సుమన్ రాష్ట్ర ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. అభివృద్ధిలో ఏపీ పదేళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. చంద్రబాబు విజన్‌తోనే ఏపీ అభివృద్ధి…

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి బెంగళూరు కోర్టు కు బెయిల్ మంజూరు చేసింది. బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో బెంగళూరు కోర్టుకు రాహుల్ హాజరయ్యారు. డీకే శివకుమార్, సిద్ధరామయ్య, రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్…

ఫీజుల ’మోత‘

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఏటేటా భారంగా మారుతున్నాయి. పలు ప్రైవేట్‌ బడులు. ముఖ్యంగా కార్పొరేట్‌, ఇంటర్నేషనల్‌ పాఠశాలలు ఇష్టారాజ్యంగా రుసుములను పెంచుతున్నాయి. 2024-25 విద్యా…

నేడు తెలుగు రాష్ట్రాల్లో మృగశిర కార్తె

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, తెలంగాణ,మృగశిర కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యం సిద్దిస్తుందని కొందరు నమ్ముతారు. డిమాండ్‌ నేపథ్యంలో వ్యాపారులు పెద్దఎత్తున చేపలను దిగుమతి చేస్తారు. నగరంలోనే అతిపెద్దదైన ముషీరాబాద్‌ చేపల మార్కెట్‌ కు…

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో నేటి ధరలు

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, తెలంగాణ,ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో శుక్రవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ. 20, 000 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ. 7, 050 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు…