Take a fresh look at your lifestyle.
Daily Archives

June 8, 2024

రామోజీ రావు పార్థివదేహానికి చంద్రబాబు నివాళులు

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,రామోజీ రావు పార్థివదేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు. ఫిల్మ్ సిటీకి చేరుకున్న ఆయన రామోజీ పార్థివ దేహం వద్ద చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి నమస్కరించి శ్రద్ధాంజలి ఘటించారు. బాధాతప్తమైన రామోజీ…

అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,ఈనాడు అధినేత రామోజీ రావు అధికారిక లాంఛనాల తో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంనిర్ణయిం చింది.  సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుండే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన…

ఒక అఖండ తెలుగు జ్యోతి ఆరిపోయింది

ప్రగతిన్యూస్,డివిజన మీడియా,ఒక అఖండ తెలుగు జ్యోతి ఆరిపోయింది: వెంకయ్యనాయుడు రామోజీరావు మరణం పట్ల మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సంతాపం ప్రకటించారు. ఒక అఖండ తెలుగు జ్యోతి ఆరిపోయిందని వ్యాఖ్యానించారు. ‘రామోజీరావు వ్యక్తి కాదు..…

నేడు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,ఆంధ్ర ప్రదేశ్,నైరుతి రుతుపవనాల ప్రవేశంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తు న్నాయి.  ఇవాళ ఏపీలోని రాయల సీమ, ఉభయ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, మన్యం, అల్లూరి జిల్లాల్లో…

మృగశిర కార్తె సందర్భంగా చేప మందు పంపిణీ

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు చేప మందు పంపిణీ కార్యక్రమం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.  మందుకోసం ఇతర రాష్ట్రా లు, జిల్లాల నుంచి…

మోదీ ప్రమాణ స్వీకారానికి గెస్ట్‌గా లోకో పైలట్

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,రేపు మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి మొత్తం 8,000 మందిని ఆహ్వానించారు. దక్షిణ రైల్వేలోని చెన్నై డివిజన్‌కు చెందిన లోకో పైలట్‌ ఐశ్వర్య కూడా అక్కడే ఉన్నారు.…

మోదీ ప్రమాణస్వీకారానికి రానున్న దేశాధినేతల జాబితా

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు దేశాధినేతలు, ప్రతినిధులు హాజరుకానున్నారు.  ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీ చేరుకు న్నారు. శ్రీలంక…

ఢిల్లీలో భారీ భద్రత

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం చేయనున్న వేళ ఢిల్లీ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్‌ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. దీంతో ఆ ప్రాంతమంతా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు…