Take a fresh look at your lifestyle.
Daily Archives

June 10, 2024

ఇంటర్ విద్యార్థినిలకు శుభవార్త.

ఇంటర్ విద్యార్థినిలకు శుభవార్త. బెజ్జూర్ మరియు చింతలమానేపల్లి కస్తూర్బా బాలిక పాఠశాల మరియు జూనియర్ కాలేజీలలో సీట్లు కలవు... బెజ్జూర్ కస్తూర్బా జూనియర్ కళాశాలలో రెండు గ్రూప్ లు ఉన్నాయి.. 1) MPHW : 40 సీట్లు 2) CEC : 40 సీట్లు…

తొలిసారి కేంద్ర మంత్రిగా బండి సంజయ్

తొలిసారి కేంద్ర మంత్రిగా బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా రెండవసారి గెలిచిన బండి సంజయు కేంద్రమంత్రి పదవి వరించింది. కార్పొరేటర్గా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన బండి. 2019లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలిచి, ఏడాదిలోపే రాష్ట్ర…

వారు విభజన చట్టం అమలుకు కృషి చేయాలి: సీఎం రేవంత్‌

వారు విభజన చట్టం అమలుకు కృషి చేయాలి: సీఎం రేవంత్‌ ప్రగతిన్యూస్, డిజిటల్ మీడియా, తెలంగాణ, హైదరాబాద్: కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా శుభాకాంక్షలు…

పాక్ ఓటమి.. ఆ దేశ ప్రధానిపై ట్రోల్స్

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,నిన్న తొలి ఇన్నింగ్స్‌లో INDను 119 రన్స్‌కే PAK కట్టడి చేయడంతో ఆ దేశ PM షెహబాజ్ షరీఫ్ ట్వీట్ చేశారు. ‘పాక్ టీమ్ గ్రేట్ బౌలింగ్. టోర్నీలో ఇది గొప్ప మ్యాచ్‌ అవుతుందని ఆశిస్తున్నా. ఛేజింగ్‌కు దిగే అబ్బాయిలకు ఆల్ ది…

అల్లు అర్జున్ పతనం మొదలైంది: కిరాక్ ఆర్పీ

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,అల్లు అర్జున్‌పై జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అల్లు అర్జున్ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకో. నేను విమర్శలు చేస్తే మీరు నన్ను ఏమైనా చేసుకోండి. కానీ ఇంట్లో ఆడవాళ్ల జోలికి వస్తే…

దానిపైనే ప్రధానిగా మోదీ తొలి సంతకం

ప్రగతిన్యూస్, డిజిటల్ మీడియా:  భారత ప్రధానిగా నరేంద్ర మోదీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని సౌత్‌బ్లాక్‌లోని పీఎంఓ కార్యాలయంలో మూడోసారి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రైతులకే తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో పీఎం కిసాన్‌ నిధి…

ప్రముఖ నటి ఇంట్లో చోరీ

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,ప్రముఖ మరాఠీ నటి శ్వేతా షిండే ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఏకంగా 110 గ్రాములు ఆభరణాలతో పాటు డబ్బులను కూడా దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. నటి ప్రస్తుతం మహారాష్ట్రలోని సతారాలో తల్లితో కలిసి నివాసముంటోంది. ఇటీవల ఇంట్లో…

ఉత్కంఠ పోరు.. పాకిస్థాన్ పై భారత్ విజయం

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,T20WCలో పాకిస్థాన్పై టీమ్ ఇండియా 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.  తొలుత 119 పరుగులకే ఆలౌట్ అయిన రోహిత్ సేన.. దాయాదిని 113/7 స్కోరుకే కట్టడి చేసింది.  బుమ్రా 3, హార్దిక్ 2, అక్షర్, అర్షీప్ చెరో వికెట్…

మేఘాలయను వణికించిన స్వల్ప భూకంపం

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,మేఘాలయను వణికించిన స్వల్ప భూకంపం ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 2:23 గంటల ప్రాంతంలో భూమి ఒక్కసారిగా స్వల్ప స్థాయిలో కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.3గా…

మోదీ సర్కార్: ఏ రాష్ట్రానికి ఎక్కువ

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,మోదీ మంత్రివర్గంలో అత్యధికంగా యూపీకి 10 మంత్రి పదవులు దక్కాయి. ఆ తర్వాత బిహార్ (8), మహారాష్ట్ర (6), మధ్యప్రదేశ్ (5), రాజస్థాన్(5), గుజరాత్ (4), కర్ణాటక (4), ఆంధ్రప్రదేశ్ (3), తమిళనాడు (3), హరియాణా (3) ఉన్నాయి.…