Take a fresh look at your lifestyle.

సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.

సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.

 

 

 

ప్రగతిన్యూస్,కొత్తగూడెం జిల్లా: ఉద్యోగులకు సింగరేణి యాజమాన్యం శుభవార్త అందించింది. 11వ వేజ్‌ బోర్డు ఏరియర్స్‌ విడుదల చేసింది.మొత్తం 39,413 మంది సింగరేణి ఉద్యోగులకు రూ.1,450 కోట్లు జమచేసింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి కార్మికుల బ్యాంక్‌ ఖాతాలో ఏరియర్స్‌ జమ చేయనున్నట్లు వెల్లడించింది.ఈ లెక్కన ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.3.70 లక్షల ఏరియర్స్ జమకానుంది‌. త్వరలో దసరా, దీపావళి బోనస్‌ చెల్లింపులకు కూడా సింగరేణి సిద్ధమైంది..

- Advertisement -

Post bottom
Leave a comment