Take a fresh look at your lifestyle.

గుండెపోటుతో ఇంటర్ విద్యార్థిని మృతి.

గుండెపోటుతో ఇంటర్ విద్యార్థిని మృతి.

ప్రగతిన్యూస్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి జిల్లా పాల్వంచకు చెందిన ఇంటర్ విద్యార్థిని పల్లవి (16) గుండెపోటుతో మరణించింది. ఖమ్మంలోని SR కాలేజీలో ఫస్టియర్ చదువుతున్న పల్లవి.. నిన్న స్పెషల్ క్లాసులకు అటెండ్ అయింది. కొద్దిసేపటికే అస్వస్థతకు గురై కింద పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. పల్లవి కార్డియాక్ అరెస్ట్ వల్ల అప్పటికే మరణించిందని డాక్టర్లు తెలిపారు. పల్లవి మృతికి కాలేజీ యాజమాన్యమే బాధ్యత తీసుకోవాలని పేరెంట్స్ ఆందోళనకు దిగారు.

- Advertisement -

Post bottom
Leave a comment