Take a fresh look at your lifestyle.

గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే మృతి.

 

గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే మృతి.

ప్రగతిన్యూస్,తెలంగాణ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: తెలంగాణ రాష్ట్రంలోని  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కుంజా సత్యవతి గుండెపోటుతో మృతి చెందారు. నిన్న రాత్రి ఆమెకు తీవ్ర ఛాతీ నొప్పి రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించారు. 2009లో ఆమె భద్రాచలం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.

- Advertisement -

Post bottom
Leave a comment