Take a fresh look at your lifestyle.

వేములవాడ రాజన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే.

ప్రగతిన్యూస్, తెలంగాణ,రాజన్న జిల్లా: దక్షిణ కాశిగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వ ర స్వామి వారిని ఆదివారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణ రావు కుటుంబ సమేతంగా దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆలయ ఆర్చ కులు వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందిం చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండా లని స్వామి వారిని వేడుకు న్నామన్నారు

- Advertisement -

Post bottom
Leave a comment