Take a fresh look at your lifestyle.

వేములవాడలో ఘనంగా శివ కళ్యాణ మహోత్సవం

వేములవాడలో ఘనంగా శివ కళ్యాణ మహోత్సవం

ప్రగతిన్యూస్,తెలంగాణ,రాజన్న జిల్లా : దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజే శ్వర స్వామి వారి ఆల యంలో ఈరోజు నిర్వహిం చిన శివ కళ్యాణం అంగ రంగ వైభవంగా జరుగు తున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.

స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని చూసి తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు రావ డంతో ఆలయం భక్తజన సందోహంగా మారింది. అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

- Advertisement -

Post bottom
Leave a comment