Take a fresh look at your lifestyle.

‘పుష్ప.. పుష్ప’ సాంగ్ ఆల్‌టైమ్ రికార్డ్

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-2’ చిత్రంలోని ‘పుష్ప.. పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్‌..’ లిరికల్ వీడియో సాంగ్‌ ఆల్‌టైమ్ రికార్డు సాధించింది. విడుదలైన 24 గంటల్లో ఈ పాటకు 26.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. భారతదేశంలో అత్యధికంగా వీక్షించిన లిరికల్ వీడియో సాంగ్‌గా ఇది నిలిచింది. దీని తర్వాతి స్థానాల్లో విజిల్ పోడు 24.8M, అరబిక్ కుతు 23.7M, ఊ అంటావా మామ పాట 22 మిలియన్ వ్యూస్‌తో ఉన్నాయి.

- Advertisement -

Post bottom
Leave a comment