Take a fresh look at your lifestyle.

యర్రగొండపాలెంలో గూడూరి ఏరిక్సన్ బాబు గెలుపు తథ్యం

       యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగు దేశం           పార్టీ యువ నాయకులు గూడూరి ఏసుకృప 

ప్రగతి న్యూస్ఆంధ్రప్రదేశ్ : ప్రకాశం : యర్రగొండపాలెం పట్టణం :     యర్రగొండపాలెం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ అభ్యర్థి గూడూరి ఏరిక్సన్ బాబు గెలుపు కాయం అని నియోజకవర్గ టిడిపి యువ నాయకులు గూడూరి ఏసుకృప అన్నారు గత మూడు సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపిస్తామని తెలియజేసారు 

- Advertisement -

Post bottom
Leave a comment