Take a fresh look at your lifestyle.

నాంపల్లిలో మహిళ మృతదేహం లభ్యం

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,తెలంగాణ, రాజన్న సిరిసిల్ల ,వేములవాడ మున్సిపల్ విలీన గ్రామమైన నాంపల్లి గ్రామ కమాన్ (గ్రామపంచాయతీ) ముందు శుక్రవారం ఉదయం గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించిందని స్థానికులు టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామానికి చెందిన కవితగా గుర్తించినట్లు తెలిపారు. హత్యనా ఆత్మహత్యనా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లు సీఐ వీరప్రసాద్ తెలిపారు.

- Advertisement -

Post bottom
Leave a comment