Take a fresh look at your lifestyle.

రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన శుక్రవారం మణుగూరు మండలంలో చోటుచేసుకుంది. మణుగూరు నుంచి రాజుపేట వెళ్లే రహదారి వద్ద ఆటోను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా మణుగూరు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే డ్రైవర్ మార్గమధ్యలోనే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Post bottom
Leave a comment