Take a fresh look at your lifestyle.

ఇద్దరు యువకుల అదృశ్యం

ప్రగతిన్యూస్ ,డిజిటల్ మీడియా ,తెలంగాణ, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా,కాగజ్‌నగర్‌ గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేర్వేరు గ్రామాల్లో ఇద్దరు యువకులు అదృశ్యమైనట్లు కాగజ్‌నగర్‌ రూరల్ ఎస్ఐ సోనియా శనివారం తెలిపారు. కోసిని గ్రామానికి చెందిన టేకం శంకర్ భీమన్న దేవర ఆలయ పూజారి, సీ బాబు కాలనీకి చెందిన శనిగారపు దినేష్ ఈ నెల 4న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి శనిగారపు దినేష్ రాలేదు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

- Advertisement -

Post bottom
Leave a comment