Take a fresh look at your lifestyle.

కొత్త సినిమాలో అవకాశం కోసం ఆడీషన్స్

కొత్త సినిమాలో అవకాశం కోసం ఆడీషన్స్

ప్రగతిన్యూస్, డిజిటల్ మీడియా,తెలంగాణ, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్నగర్ పట్టణం బాలభారతి హైస్కూల్ లో ఆదివారం రమ్య ఆర్ట్స్ ప్రొడక్షన్స్ (1) వారు నూతన కళాకారుల కోసం ఆడీషన్స్ నిర్వహించారు. ఈ ఆడీషన్స్ లో 50 మంది కళాకారులు పాల్గొన్నట్లు డైరెక్టర్ ఆత్మకూరి మల్లికార్జున్ తెలిపారు. ఆడీషన్స్ కు వచ్చిన వారిలో నుండి తప్పకుండా తమ సినిమాకు ఎంపిక చేసుకుంటామని ఆయన అన్నారు. ఆడిషన్స్ లో రైటర్ చిప్పకుర్తి దేవదాస్, ఈర్ల సునిల్, కరస్పాండెంట్ వసీమ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Post bottom
Leave a comment