Take a fresh look at your lifestyle.

తెలంగాణ పోలీస్ యాప్‌నే హ్యాక్ చేసిన కేటుగాళ్లు

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,తెలంగాణ,TSCOP యాప్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. యాప్‌ను హ్యాక్ చేసి డేటాను ఆన్‌లైన్‌లో కేటుగాళ్లు అమ్ముతున్నారు. 120 డాలర్లకు తెలంగాణ పోలీసులు డేటా అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. రెండు యాప్‌లలో దాదాపు 12 లక్షల మంది డేటా ఉన్నట్లు గుర్తించారు. కొద్దిరోజుల క్రితం hack eye appను సైతం నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఏకంగా తెలంగాణ పోలీస్ యాప్‌నే కేటుగాళ్లు హ్యాక్ చేయడంతో పోలీసులు కూడా షాక్‌కు గురైయ్యారు.

- Advertisement -

Post bottom
Leave a comment