Take a fresh look at your lifestyle.

నేడు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,ఆంధ్ర ప్రదేశ్,నైరుతి రుతుపవనాల ప్రవేశంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తు న్నాయి. 

ఇవాళ ఏపీలోని రాయల సీమ, ఉభయ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, మన్యం, అల్లూరి జిల్లాల్లో పిడుగు లతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

- Advertisement -

Post bottom
Leave a comment