Take a fresh look at your lifestyle.

కివీ పండ్లతో ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,

కివీ పండ్లు తినడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఫ్రీ రాడికల్స్ వృద్ధిని నిరోధిస్తాయి. అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. వీటిని రోజూ తినడం వల్ల శరీరంలో ప్లేట్‌లెట్స్ పెరుగుతాయి. అధిక రక్తపోటును నియంత్రించడంలో తోడ్పడుతాయి. స్ట్రోక్, గుండెపోటు వంటి సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతాయి. కిడ్నీలు, గుండె, కణాలు, కండరాలు సక్రమంగా పనిచేసేలా ప్రోత్సహిస్తాయి.

- Advertisement -

Post bottom
Leave a comment