Take a fresh look at your lifestyle.

నా తొలి సంతకం డీఎస్సీపైనే

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం డీఎస్సీపైనే చేస్తానని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 

అయితే బాబు చెప్పినట్లు బుధవారం ప్రమాణ స్వీకారం అనంతరం తొలి సంతకం ఆ ఫైలుపై పెట్టనున్నారు. 

టీడీపీ వచ్చాక ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా మని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే పాఠకులకు..

- Advertisement -

Post bottom
Leave a comment