Take a fresh look at your lifestyle.

చిన్నారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుండి పరిహారo ఇప్పిస్తా : ఎమ్మెల్యే

చిన్నారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుండి పరిహారం ఇప్పిస్సిస ఇప్పిస్తా.

సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రగతి న్యూస్ ప్రతినిధి.

సుల్తానాబాద్ లో మొన్న రాత్రి జరిగిన దారుణ ఘటనలో మరణించిన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దారుణానికి ఒడిగట్టిన కీచకునికి ఉరి శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం జరుగుతోందని అన్నారు.

బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున పరిహారం ఇప్పిస్తామని తెలిపారు.

సభ్య సమాజం తల దించుకునేలా చేసే ఈ సంఘటన తనను కలచివేసిందని అన్నారు.

- Advertisement -

Post bottom
Leave a comment