Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ ఆఫీసుల్లో చంద్రబాబు, పవన్‌ ఫొటోలు

ప్రగతిన్యూస్, డిజిటల్ మీడియా,ఆంధ్రప్రదేశ్,AP: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, ఆఫీసుల్లో సహజంగానే సీఎం ఫొటో ఉంటుంది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఫొటోలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఆదేశాలు వెళ్లాయి.

- Advertisement -

Post bottom
Leave a comment