Take a fresh look at your lifestyle.

నేడు ప్రపంచ పవన దినోత్సవం

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,నేడు ప్రపంచ పవన శక్తి దినోత్సవం. ప్రజల్లో వాయుశక్తి వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు మొదటిసారిగా 2007లో యూరోపియన్ విండ్ ఎనర్జీ అసోసియేషన్ విండ్ డే నిర్వహించింది. ఆ తర్వాత 2009లో ఈడబ్ల్యూఈఏ గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్(జీడబ్ల్యూఈసీ)తో చేతులు కలిపి దానిని వరల్డ్ విండ్ డేగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తుంది. గాలి గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడం దీని ప్రధాన లక్ష్యం.

- Advertisement -

Post bottom
Leave a comment