Take a fresh look at your lifestyle.

పర్యావరణ పరిరక్షణ కోసం సత్తెనపల్లి కేంద్రీయ విద్యాలయం లో మొక్కలు నాటిన చిన్నారులు

మొక్కలతోనే... మానవ మనుగడ. పర్యావరణ పరిరక్షణ సమాజ బాధ్యత సత్తెనపల్లి కేంద్రీయ విద్యాలయంలో మొక్కలు నాటిన చిన్నారులు. ప్రగతి న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యావరణ పరిరక్షణ సమాజ బాధ్యత అని, మొక్కల…

ప్రజావాణి ఫిర్యాదులు తక్షణమే పరిష్కారం. జిల్లా ఎస్పీ

ప్రజావాణి ఫిర్యాదులు తక్షణమే పరిష్కారం. జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాస్ రావు . కుమ్రం బీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి జూలై 22 ( వుదయం జిల్లా ప్రతినిధి ) ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు…

గంటగంటకు పెరుగుతున్న వరద ఉధృతి

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, భద్రాచలంవద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చు తోంది. ఎగువ ప్రాంతాల్లో కురు స్తున్న భారీ వర్షాల కారణంగా గంటగంటకు గోదావరి నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుతోంది.  నదీ పరీవాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్,…

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావే శాలు ఇవాళ సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.  ఆ తర్వాత స్పీకర్ చింత కాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన శాసనసభ…

విద్యాభివృద్ధికి కన్నా సేవలు ఆదర్శం

ప్రగతి న్యూస్, ఆంధ్ర ప్రదేశ్, పల్నాడు జిల్లా, సత్తెనపల్లి: ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి  మరియు సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు …

శ్రీ బాల చాముండేశ్వరి సన్నిధిలో ప్రజ్ఞానంద సరస్వతి స్వామి

ప్రగతి న్యూస్, ఆంధ్ర ప్రదేశ్, పల్నాడు జిల్లా, అమరావతి: తెనాలిలోని శ్రీ విద్యాపీఠం మరియు సాలగ్రామ ట్రస్ట్ వ్యవస్థాపకులు  ప్రజ్ఞానంద సరస్వతి స్వామి వారు గురుపూర్ణిమ సందర్భముగా అమరావతి లోని పంచ ఆరామ క్షేత్రమైన శ్రీ బాల చాముండేశ్వరి సమేత…

బోయిన్‌పల్లిలో భార్య,కూతురు ను చంపి:భర్త ఆత్మహత్య

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, సికింద్రాబాద్‌ బోయినపల్లి లో ఈరోజు తెల్లవారు జామున దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య, 11 నెలల కన్న కూతుర్ని ఓ వ్యక్తి దారు ణంగా హత్య చేశాడు. అనంతరం తాను కూడా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.…

ప్రజలు అత్యవసర సమయం లో డైల్ 100 ద్వారా పోలీసులను సంప్రదించండి.జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు.

భారీ వర్షాల సంధర్బంగా ప్రజలు అత్యవసర సమయం లో డైల్ 100 ద్వారా పోలీసులను సంప్రదించండి. ఉప్పొంగుతున్న ప్రతి వాగు,బ్రిడ్జి మరియు కల్వర్ట్ ల వద్ద పోలీస్ బందోబస్తు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలి. టెలికాన్ఫరెన్స్ ద్వారా…

ఆగస్టు 29న ‘శివ’ రీరిలీజ్?

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, అక్కినేని నాగార్జున హీరోగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ సినిమా ‘శివ’. అయితే ఎప్పుడు నుంచో ఈ సినిమా రీరిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఫైనల్ గా ఆగస్టు 29న కింగ్ నాగ్…

కాంగ్రెస్ ఎమ్మెల్యేను అరెస్టు చేసిన ఈడీ

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా, హరియాణాలోని సోనిపట్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్‌ పన్వర్‌ ను ఈడీ అరెస్టు చేసింది. రాష్ట్రంలోని యమునానగర్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో అక్రమ మైనింగ్‌తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్…